Breaking News

Loading..

తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘ గౌరవ ఆహ్వానితులుగా బుడగం శ్రీనివాస్.

  •  బుడగం శ్రీనివాస్  నియామకం పట్ల రాష్ట్ర పెరిక సంఘ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా నాయకులు.
బుడగం శ్రీనివాస్.

 కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, టీపీసీసీ సభ్యులు అందరికి సూపరిచితులు బుడగం శ్రీనివాస్ ని తెలంగాణ రాష్ట్ర పెరిక కుల (పురగిరి క్షత్రియ) సంఘ గౌరవ ఆహ్వానితులుగా  ఆ సంఘ రాష్ట్ర నాయకత్వం నియమించడం జరిగింది. బుడగం శ్రీశ్రీనివాస్ను   పెరిక కుల సంఘ గౌరవ ఆహ్వానితులుగా నియమించడం పట్ల  పెరిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఘటిక విజయ్ కుమార్ గారికి*, పెరిక సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మద్దాలింగయ్య, పెరిక సంఘ ముఖ్య సలహాదారు *శ్రీరామ్ భద్రయ్య  మరియు పేరిక కుల సంఘ రాష్ట్ర ముఖ్య నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపిన జిల్లా పేరిక సంఘ నాయకులు.

రాష్ట్ర పెరిక కుల సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపిన వారిలో.

 భద్రాద్రి డివిజన్ పెరిక కుల సంఘ అధ్యక్షులు ఎర్రం శెట్టి నరసింహారావు, కుల సంఘ జిల్లా నాయకులు,బీసీ ఐక్య వేదిక కన్వీనర్ బొలిశెట్టి రంగారావు,కుంచాల రాజారాం, బుడగం సాగర్, కట్ట నాగేందర్, వనపర్తి శోభన్ బాబు, శ్రీధర సర్వేశ్వరరావు, ఎర్రం శెట్టి మధుసూదన్ రావు,బుడగం రాంబాబు,తుంగల శీను తదితరులు రాష్ట్ర పెరిక సంఘ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఉన్నారు.

Post a Comment

0 Comments